రేవంత్ సర్కార్ కూల్చివేతకు జగన్‌తో కలసి కేసీఆర్ స్కెచ్ | Weekend Comment By RK | Full Episode | ABN

  Переглядів 215,259

ABN Telugu

ABN Telugu

18 днів тому

రేవంత్ సర్కార్ కూల్చివేతకు జగన్‌తో కలసి కేసీఆర్ స్కెచ్ | Weekend Comment By RK | Full Episode | ABN
#weekendcommentbyrk #weekendcomment #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UKposts. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UKposts News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UKposts news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ: 423
@patlollahanumanthreddy1657
@patlollahanumanthreddy1657 16 днів тому
ఈసారి కాంగ్రెస్ ఎంఎల్ఏ లను కొనడానికి ప్రయత్నిస్తే చెప్పుదెబ్బలు తప్పవు కేసీఆర్
@user-fe8tr4ez1u
@user-fe8tr4ez1u 14 днів тому
Exactly sir thanks
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
Ante ippudu Revanth Reddy ni kuda cheppu tho kodtara brs MLA'S nu tiskunanduku
@murthys7547
@murthys7547 16 днів тому
ఈ స్కెచ్ అమలు (కాదు) చేయడం కష్టం. ఎందుకంటే ఈ లోపు తెరాస నుండి కనీసం 20 మంది MLA లు కాంగ్రెస్ లో చేరుతారు
@skysky8006
@skysky8006 16 днів тому
తెలంగాణా లో రేవంత్ govt. పడగొట్టాలి అనేది KCR కు కల అది కలగానే మిగులుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువే .... cps రద్దు చేశాడా... మెగా dsc పెట్టాడా జాబ్ క్యాలెండరు ఇచ్చాడా... మధ్యపానం నిషేధించాడా... ప్రాజక్టు లు పూర్తి చేశాడా... రోడ్లు వేసాడా.... పరిశ్రమలు తెచ్చాడా.... అదేమిటి జగన్ ఏమీ చేయలేదా... భలే వారే చేశాడండి చేశాసా డు వీటికి ఈయనే సాటి. ప్రాజావేదిక కూల్చాడు అన్నా కాంటీన్లు మూయించాడు నవరత్నాల పేరిట ప్రజలను నయ వంచన చేసాడు... 50రూ.. కోర్టర్ బాటిల్ 200చెసాడు .... మందు బాబులకు వారికి నచ్చిన మధ్యం త్రాగే అవకాశము కుడా లేకుండా చేసాడు... అన్నియు J బ్రాండులే.... మధ్యపానం నిషేధం చేసాకే ఓట్లు అడుగుతాను అన్నాడు... చేయకుండా ఓట్లు అడుగుతున్నాడు మరి ఈయన మాట తప్పని .. మడమ తిప్పని వాడు అని ఎలా అనాలి. లాండ్...సాండు వైను...మైను.. కబ్జాలు... దళితులపై అఘాయిత్యాలు చంపి డోర్ డెలివరీలు... అబల లపై అత్యా చారాలు కోడి కత్తి గీటు గొడ్డలి వేటు... గులకరాయి గాటు తల్లిని చెల్లిని తరిమిన ఘనాపాటి ఈతడు. ... కొండ కు గుండు కొట్టించిన కీచకుడు... యూనివర్ సిటీల సొమ్ము స్వాహా... ఉద్యోగుల భవిష్య నిధి హాంఫట్... ద్వాక్రా పేద మహిళల పొదుపు సొమ్ము కుడా హరించిన ధన పిచాచి. ... ఒక్క పరిశ్రమ తీసుకురాదెలు అలా అని ఊరుకున్నాడా లేదండి వున్నవి తరిమేసిన తిక్క మనిషి... సాలిన రాష్ట్ర ఆదాయ మెంత 5 సంవత్సరాలలో పంచినది ఎంత... చేసిన అప్పు ఎంత... మిగిలిన పైకం ఎంత ఇది ఎవరికి అంతుచిక్కని చిదంబర రహస్యం... ప్రాంతలా మధ్య చిచ్చు పెట్టం అని అమరవతె రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి MLA గా గెలిచి ముఖ్యమంత్రి అయి మూడు ముక్కలాట ఆడుతూన్నాడు... ఒక్క చాన్స్ ఇస్తేనే గంట అరగంటా గుడ్డు, ఫుడ్డు హస్త సాఫల్య నగ్న ప్రదర్శనలు కేసినోలు గంజాయి...డ్రగ్స్... విచ్చల విడిగా సప్లై అవుతుంటే ఈ దుష్ట ధురందరులకు కలలో కుడా మరొక ఛాన్స్ ఇద్దాము అన్న ఆలోచనలో ఆంధ్ర ప్రదేశ్ ఓటరులు లేరు లేరు...లేరు... ఇది నిజం ఇది తధ్యమ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక ఆత్మ బంధువులు ఇద్దరు ఫామ్ హౌసులో సమీక్షలు చేసుకునేందుకు చాలా సమయం దొరుకుతుంది.
@anandaraokadimi4342
@anandaraokadimi4342 16 днів тому
Baagundi
@varrunkumaar
@varrunkumaar 16 днів тому
Excellent
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 16 днів тому
కెసిఆర్ దొర పోకడ వీడకుండా ఉంటే ఎంతో నష్టం
@patlollahanumanthreddy1657
@patlollahanumanthreddy1657 16 днів тому
కెసీఆర్ సిగ్గు శరం రెండు లేవు మళ్ళీ అదికారంలోకి వస్తా అని అంటారు ఎట్లా వస్తావు బిడ్డ
@SATYA-jr8pb
@SATYA-jr8pb 15 днів тому
​​@@hasanfarman6473 vaddu sir, Bangaru Telangana chusi yedavali
@pudotavinod784
@pudotavinod784 16 днів тому
గాలికి పుట్టిన పార్టీ గాలికే పోతుంది
@Dondapati.Sambasivarao.0806
@Dondapati.Sambasivarao.0806 14 днів тому
నువ్వు కూడా గాలికే పుట్టావా అయితే నువ్వు కూడా గాలికి పోతావు గా
@ramruthuk
@ramruthuk 13 днів тому
Mattilo puttina vallu mattilo kaliste anta use undadu galilo kaliste 365 days 24/7 andariki brathakadaniki use avuthundi..chethaga alochinche vallu unnani Rojulu negative energy lone untamu positive ga alochinchu chala telistayi. ..
@CrazyNani-ef7fo
@CrazyNani-ef7fo 16 днів тому
వేరే ఎక్కడ ఎలా జరిగిందో తెల్వదు కానీ అందరి లాంటి వాడు కాదు రేవంత్ రెడ్డి పవర్ లేనప్పుడే కెసిఆర్ తో కబడ్డీ అడుకున్నాడు ఇప్పుడు పవర్ ఉంది
@sureshnaidu7184
@sureshnaidu7184 16 днів тому
Correct
@yerukalasudhakar3511
@yerukalasudhakar3511 16 днів тому
U say correct
@theegalalimbadri1030
@theegalalimbadri1030 13 днів тому
ఎం పీకుతాడు
@suchethavlogs2518
@suchethavlogs2518 13 днів тому
Kabaddi ae kaadu bro cheddi ooda deesedi nijanga jaruguthadi , fact idi
@siddhaiahs7091
@siddhaiahs7091 16 днів тому
కెసిఆర్ జగన్ ఇద్దరు కలిసి వచ్చిన కూడా రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు
@geethureddy4117
@geethureddy4117 14 днів тому
💯 Currect bro
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
Louda em kadu.. vadoka CM vaniki inka fans . Vadu etla CM aindo Telangana ki pattina daridaram Revanth Reddy
@cvvsagar2471
@cvvsagar2471 16 днів тому
కేసిఆర్ జగన్ ఇద్దరు చంచల్ గుడ జైల్లో చిప్పకూడు తినడం ఖాయం
@saipranithbompali7578
@saipranithbompali7578 16 днів тому
Ledhu ledhu......Bidda Thaithakka daggare Chippakoodu thintaaru,.
@KSPoliticalview
@KSPoliticalview 16 днів тому
ముక్కోడికి ఇంకా చంచల్ గూడ జైలే...జూన్ 4వ తేదీ నుంచి 1 నెల లోపలే జైలుకి పోతాడు...
@puladasudastagiri9072
@puladasudastagiri9072 15 днів тому
Muyyara yellow fellow
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 14 днів тому
​@@puladasudastagiri9072ముక్కోడు బామ్మర్ది కి వచ్చినంత కోపం వచ్చింది ఏంటి భయ్యా
@landmarkeducation8767
@landmarkeducation8767 13 днів тому
@@pmanibabumanibabu6878 faltu batch is yello batch
@siva9244
@siva9244 16 днів тому
నేనే కమ్మరి, నేనే కుమ్మరి, నేనే ఇంజనీరు, నేనే డాక్టరు.....మహామహామూర్ఖుడినీ నేనే !!.
@mohanavelichety8770
@mohanavelichety8770 16 днів тому
తక్కువో ఎక్కువో మెజారిటీతో ఒక గవర్నమెంట్ ఫార్మ్ అయ్యాక ఆ గవర్నమెంట్ ను పడగొడతామని స్టేట్మెంట్ ఇచ్చిన వారిని వెంటనే రాష్ట్రద్రోహం కేసు పెట్టి శాశ్వతం గా జైలులో చిప్పకూడు తినిపించే చట్టం చేస్తే ఇలాంటి వెర్రి పోకడలు ఎవరూ పోరు. అధికారం లోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. లేకుంటే మరో గవర్నమెంట్ ను ఎన్నుకుంటారు. అంతవరకు ప్రజలలో తిరిగి అధికారం లో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి అపకారం జరిగిందో తెలుసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాని గవర్నమెంట్ ను పడగొట్టడం ఏమిటి ?
@rudravaramsreenivasulu2435
@rudravaramsreenivasulu2435 16 днів тому
ఆంధ్ర లో తెలుగు దేశం అధికారంలోకి రాకుండా ఏదో కుట్ర జరుగుతోందని అనిపిస్తుంది
@sivasri6448
@sivasri6448 16 днів тому
Same doubt naku koda
@srinivasv5015
@srinivasv5015 16 днів тому
Kcr ganiki antha ledu
@muralikrishnahanumantu2863
@muralikrishnahanumantu2863 16 днів тому
KCR tho paatu Modi meeda kooda naaku doubt.
@srinusrinivas8145
@srinusrinivas8145 16 днів тому
కచ్చితంగా కుట్ర జరుగుతోంది. బూత్ స్థాయి అధికారులను ఏజంట్ల దగ్గర నుంచి పైస్థాయి IAS,IPS లు ఎలక్షన్ కమిషనర్ మోడీ షా లు మేనేజ్ చేసే సెక్తి జగన్ కి వుంది.
@vidyasagar8034
@vidyasagar8034 16 днів тому
BJP, pavankalyan pottu vundi kada, ade pedda kutra cbn mida, ap mida .
@psnraju7998
@psnraju7998 16 днів тому
AP లో వస్తాడో రాడో కాని తెలంగాణ లో kcr కచ్చితంగా రాడు.
@cvrcvr3379
@cvrcvr3379 13 днів тому
Ap lo ledhu vadi bonda ledhu wait and see
@nagabhushanamkarnati7911
@nagabhushanamkarnati7911 16 днів тому
ABN channel is a great channel in Ap ❤
@saipranithbompali7578
@saipranithbompali7578 16 днів тому
Telanganalo kooda
@YPRhyd
@YPRhyd 13 днів тому
Parama chetha bajana channel adi evadini adigina chepthadu “ChandraJyothi” channel ani
@apparaonadella3083
@apparaonadella3083 16 днів тому
ఇంకో జన్మ ఎత్తాలి ముక్కోడు, జగన్, మోడి, షా లు. ,
@bhanuprasadp2438
@bhanuprasadp2438 16 днів тому
రేవంత్ ఆన్న మీరు కొద్దిగా ఎలర్ట్ గా ఉండండి నమ్మెద్దు. వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు
@GaneshKumar-qh2ze
@GaneshKumar-qh2ze 16 днів тому
రేవంత్ అన్న లెజెండ్...!! రేవంత్ అన్న ను చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు...
@ramaraoyanamadala8876
@ramaraoyanamadala8876 16 днів тому
KCR story mugisipoyindhi..Telangana loo vundedi Cong . And BJP mstrame !
@kumarksks8677
@kumarksks8677 16 днів тому
పైకి పోతాడు తాగీ తాగీ... టైం దగ్గరపడింది
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 16 днів тому
వాడు పైకి కాదు, జైలు కి పోవలె
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
Evaru bro komati Reddy ni antunnava
@drjilanisyed2177
@drjilanisyed2177 16 днів тому
Supar sir Radha garu❤
@pudotavinod784
@pudotavinod784 16 днів тому
టీడీపీ fallowers are with revanth reddy
@ramruthuk
@ramruthuk 16 днів тому
No I am TDP follower but I with KCR... Jai telangana analeni vadu evariki CM.. Makithe kadu.. Just waiting for the time
@Srinivasa9326
@Srinivasa9326 16 днів тому
జగన్ కు సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన ఉసురు కచ్చితంగా కెసిఆర్ కు తగుల్తుంది​@@ramruthuk
@factanalyser5021
@factanalyser5021 14 днів тому
@@ramruthukwe are tdp .. we support revanth anna ..jai telangana anni kcr emi peekadu.. entha doskundu…
@ramruthuk
@ramruthuk 14 днів тому
@@factanalyser5021 good.. Neeku telavalsindi enti ante revanth reddy em cheyaledu before voting socho... Think 100 times.. Community alantivi emina unte pakkana petti evaru em chesaru enta chesaru chudandi.. Kcr em cheyaledu ani ela chepthunnav bhayya bad to know this.. Think bayya I am not forcing anyone to vote someone but reality is KCR did so much to telangana he has good leadership qualities too..
@factanalyser5021
@factanalyser5021 14 днів тому
@@ramruthuk kcr gadi ki.. moguls rastram isthe.. emi chesado chusam… Dabbu unte kcr gadu enti.. musilidhi kuda develop chesthadhi..
@-zl1gj
@-zl1gj 16 днів тому
BRS RiP 🤙
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 15 днів тому
కేసిఆర్ లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసి పోతారు. ఇప్పుడు సైకో ఒంతు.
@prk7x5
@prk7x5 16 днів тому
This time TDP wave…in AP, let’s check back on Jun4th.
@mekalarambabu8628
@mekalarambabu8628 16 днів тому
Jai Congress
@ajaysimhach8487
@ajaysimhach8487 16 днів тому
Revanth Anna Ventruka kuda Pika leru kCR And Jagan
@mohanravi4771
@mohanravi4771 16 днів тому
Tdp voters are with Revathi reddyy
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
No BRS won in every constituency in Hyderabad😂😂😂
@vasubujji701
@vasubujji701 16 днів тому
Kodikathi sar
@vsmanyam24
@vsmanyam24 16 днів тому
Elections తరువాత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటుందో చూడాలి. చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
@saipranithbompali7578
@saipranithbompali7578 16 днів тому
Memaithe Congress Majority seats saadhisthundhani aashisthunnam.
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 14 днів тому
​ ఎస్ సాధిస్తుంది రేవంత్ రెడ్డి ని తక్కువ అంచనా వేస్తున్నాడు కెసిఆర్ వాడు తీసిన గోతిలో వాడే పడతాడు @@saipranithbompali7578
@srinimba7656
@srinimba7656 16 днів тому
Well said
@venkatadasp1888
@venkatadasp1888 16 днів тому
KCR ది దురదండి నోటి దురద 😂😂😂
@saipranithbompali7578
@saipranithbompali7578 16 днів тому
Dhuradhee kaadhu .....Gudha balupu
@narayanaswami3762
@narayanaswami3762 16 днів тому
rey kcr ap lo tdp pakka
@gugulothdasu3626
@gugulothdasu3626 16 днів тому
KCR his family politics permanent relaxed.. No one believes. How we forgot past. Impossible....
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 16 днів тому
AP ni naasanam chesaru
@GopinadhAllada
@GopinadhAllada 16 днів тому
ఇప్పటికీ ప్రజలు పిచ్చి వారనే అంచనాల్లో వున్నాడు కేసిఆర్
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 16 днів тому
కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంటుంది
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 16 днів тому
Very good analysis sir🎉
@satyakaamesh2634
@satyakaamesh2634 15 днів тому
అన్నిటికీ పాపాల భైరవుడు జగన్
@jsmkumar2916
@jsmkumar2916 16 днів тому
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి అంత సీన్ లేదు
@ramalingamavl7698
@ramalingamavl7698 16 днів тому
TS లో KCR ను AP లో జగన్ ను సమూలంగా నిర్మూలించడం తెలుగుజాతికి కాలం సృష్టించిన చారిత్రాత్మక అవసరం. లేకపోతే వీరి పన్నాగాలకు తెలుగు జాతి పెను ప్రమాదంలో పడే అవకాశం పుష్కలంగా వుంది. ప్రజల అభిమాన నాయకుడైన రేవంత్ గారు తన ముగ్గురి శత్రువులతో (KCR JGN, వెన్నుపోటుదారులు) చాలా జాగ్రత్తగా వుండాలి. AP & TG లో ఈ ఎన్నికల ఫలితాలు ఇరు వైరివర్గాల భవితవ్యాన్ని అలాగే తెలుగు ప్రజల futureను నిర్దేశించబోతున్నాయి
@rajashekargandla3722
@rajashekargandla3722 14 днів тому
Aura Randa, Revanth praja nayakuda. Dorikina donga. Nuv pedha pedha padalu vadutunnav ra. Ni pacha kukkala party unte Telugu samajam bauntada ra.
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
Already Telangana e 4 months lo modda gudisinatte inka Andhra kuda atlane kavali antav😂😂
@Astockguru
@Astockguru 16 днів тому
Revath reddy gaaru not a joker he is the KING of Politics, jai Revanth Reddy, Jai TDP jai Jenasena jai BJP....
@rishithapallerla2487
@rishithapallerla2487 16 днів тому
Yes
@MuniKasturi
@MuniKasturi 16 днів тому
420.YCP 🐕🐕🐕🐕
@namusfx
@namusfx 16 днів тому
Nobody can beat Revanth until 2029
@SanjaySanju-nm1dd
@SanjaySanju-nm1dd 14 днів тому
Haha😂😂
@suchirvideos7424
@suchirvideos7424 16 днів тому
Wait and see,, 😮
@srinivasaraog4755
@srinivasaraog4755 16 днів тому
Weekend coments by A B N R K... 👌🌹🌻💐💯👍
@BRAHMAIAHKANKANAMPATI
@BRAHMAIAHKANKANAMPATI 16 днів тому
Jai ravanth sir potential is most important confidence is more powerful thank you
@phrao100
@phrao100 16 днів тому
Telangana Shani poindhi ani prajalu bavisthunnaru
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
Inka peddadi vachindi ani ippudu edustunnaru
@adi-allinone9923
@adi-allinone9923 16 днів тому
వాడు సైలెంట్ గా వున్నాడు అంటే..ఏదో నీచపు రాజకీయం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది. ఇదన్న మాట విషయం
@Rishi-Devansh
@Rishi-Devansh 16 днів тому
Bongem kadu ycp govt pani ipoindi jagan ki anta seen ledu BJP will definitely form central govt
@saipranithbompali7578
@saipranithbompali7578 16 днів тому
Pedhala juttem kaadhu......Central lo Congress Govt gelusthadhi
@MrVeerukkd
@MrVeerukkd 16 днів тому
Jai revanth anna
@AJAYKUMAR-zv2lv
@AJAYKUMAR-zv2lv 16 днів тому
కె సి ఆర్ నోటి ధూల తగ్గించండి
@praasannakumark7527
@praasannakumark7527 15 днів тому
Please close brs and ysrcp then our people will be happy otherwise both are verry deynger for our country
@pradeepreddy7743
@pradeepreddy7743 16 днів тому
ఆహా ఏమి ఊహలు దర్పణం వేసి చూసారేమో చీ. వీరు మారారు.సమాజాన్ని భ్రస్తుపట్టిస్తున్నరు
@siachen_hindustan
@siachen_hindustan 14 днів тому
ఒక పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన MLA, MP లు వేరే పార్టీ మారితే వెంటనే వాళ్ళ ఎంఎల్ఏ, ఎంపీ సభ్యత్వం రద్దు కావాలి.మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉండరాదు. ఇలాంటి చట్టం ఉండాలి. లేదా పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలలో ఎంఎల్ఏ,ఎంపీ అభ్యర్థులు పోటీ చెయ్యాలి. సిఎం,పీఎం లను ప్రజలే నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండాలి. అప్పుడు ఎలాంటి పార్టీ ఫిరాయింపులు ఉండవు.
@user-sp4bg2sr1d
@user-sp4bg2sr1d 14 днів тому
Jai congress jai revanthcm 2028varku
@rishithapallerla2487
@rishithapallerla2487 16 днів тому
True
@chchittibabu6944
@chchittibabu6944 16 днів тому
సీమాంధ్ర ఓటర్లు ఉన్న హైదరాబాద్ లో అన్ని చోట్ల brs గెలిచింది. టీడీపీ కడుపు మంట abn లో కనిపిస్తుంది.పార్టీ జర్నలిజం గా మారిపోయింది
@saipranithbompali7578
@saipranithbompali7578 16 днів тому
@chchittibabu6944 - Ni Pedhala Poooku.....badive.......appudunna paristhithulu veru...Ippudunna paristhithulu veru...
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
E ABN lanjodkulaki enni dengulu tinna saripovu.. villaki ka Paul matrame suit aitadu😂😂
@saiumatata
@saiumatata 16 днів тому
Ap gurinchi ktrki enduku
@muttavarapuseshasai4849
@muttavarapuseshasai4849 16 днів тому
Kcr jagan rip😢😢😢😢
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 14 днів тому
ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం విజయం తధ్యం
@abinand9323
@abinand9323 16 днів тому
Highly speculative analysis...based only on imagination but not on facts...with only one statement given by KCR...the analyst spins a nice web of story to satisfy his personal ego...
@chinthakindisjsanil6320
@chinthakindisjsanil6320 16 днів тому
Jai congerss ✊✊✊✊
@sudheersunny2666
@sudheersunny2666 16 днів тому
Me news ke dandam mimaline chusi kuda chandrababu ke vote viyakudadhu anipesthundhi
@sandeepsriramoju6830
@sandeepsriramoju6830 16 днів тому
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
@prasanthcq
@prasanthcq 16 днів тому
Telugu jaathiki Shani laaga pattina daridrulu KCR KTR Jagan
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 16 днів тому
జై కాంగ్రెస్ జై సోనియా
@kakarlapavanlavanya9956
@kakarlapavanlavanya9956 16 днів тому
AP.2024. elections ycp MLA 31 MP 6
@RajeshRaj-px6cv
@RajeshRaj-px6cv 16 днів тому
MP 6 😂😂😂😂😂
@nareshnoone1632
@nareshnoone1632 12 днів тому
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఎలాంటి శిక్ష విధిస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్ తోపాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడనుకోవాలా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లివ్వని కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు ఇప్పుడున్న పార్టీలు రెండు కులాలకే టికెట్లిచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంబై శాతం టికెట్లివ్వాలి 11:29
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs 16 днів тому
కేసిఆర్ కు రెండే రెండు ఎంపీ సీట్లు వస్తాయి
@nagamanu9665
@nagamanu9665 16 днів тому
11 mp seats raa langa
@venkateshjanga4711
@venkateshjanga4711 16 днів тому
@@nagamanu9665 Anta ledu.
@srinivasareddy162
@srinivasareddy162 16 днів тому
@@nagamanu9665 అంత లేదు బ్రో. పాలెగాడి పాలన జనం కోరుకోవటం లేదు. వాడి కుటుంబం తప్ప ఎవరు బాగు పడ్డారు సెప్పండి? ఆంధ్ర గురించి చెప్పుకునేదేమీ లేదు బటన్ గాడు చేసిన అప్పుల కుప్ప భయంకరం. పాలన దరిద్రం.
@MRM2929
@MRM2929 16 днів тому
​@@srinivasareddy162nuv Palani kulaponivi kada elane anipisthadhi...
@srinivasv5015
@srinivasv5015 16 днів тому
Only 1 seat for taagubothu😂
@namusfx
@namusfx 16 днів тому
Thatha inka nidra levatledu
@veerayadav1968
@veerayadav1968 15 днів тому
Jai Jagan Jai Ysrcp....
@kanugulamunirathna9825
@kanugulamunirathna9825 11 днів тому
election ayyevaraku over voice ni pragati garito cheppinchandi sir
@chippayadagiri7316
@chippayadagiri7316 15 днів тому
ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక thappadhu-bhagavad గీత
@hanumanthnagarajuchlimakur4035
@hanumanthnagarajuchlimakur4035 12 днів тому
Jai TDP Jai CBN Jai Naralokesh Jai pawan kalyan
@puttasuresh5911
@puttasuresh5911 16 днів тому
Jai jagan ❤❤❤❤❤❤
@rajashekharb7635
@rajashekharb7635 16 днів тому
Tv channels kuda athma vinarsha chesukunte baaguntundhi. Neethulu cheppadam chala easy.
@saipranithbompali7578
@saipranithbompali7578 16 днів тому
@rajashekharb7635 - Orey Houle Midea aathma vimarshana entra......Nuv KCR, Thaithakka Ucha thaaginava endhi...
@user-ce6cp8gt7l
@user-ce6cp8gt7l 14 днів тому
తెలంగాణలో కెసిఆర్ కి చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కెసిఆర్ కి ఎంపీ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కెసిఆర్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడం తథ్యం మోడీ చంద్రబాబు కలిసి కెసిఆర్ ను పార్టీని తొక్కేయడం గ్యారెంటీ అది రేవంత్ రెడ్డి వల్ల అవుతుంది తరువాత జరిగే సన్నివేశం బాబు వల్ల తెలంగాణలో బిజెపి పుంజుకుంటుంది కాంగ్రెస్ నిలబడుతుంది బి ఆర్ ఎస్ పూర్తిగా తుడిచి పెట్టుకోవడం గ్యారెంటీ ముల్లా తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ పార్టీ లేదా ఉంటాయి
@factanalyser5021
@factanalyser5021 14 днів тому
Maa family motham first time Congress ki vesam.. Jai tdp jai bc..
@IppaPuvvulu
@IppaPuvvulu 14 днів тому
Okkati cheppu Kavitha endhuku jail lo undhi? Em dabbulu kosam kada
@ShivaYasala
@ShivaYasala 15 днів тому
Super super super kcr
@user-sp3jw3ky2y
@user-sp3jw3ky2y 16 днів тому
Jai kcr
@MrsrinivasYadav-vn8lz
@MrsrinivasYadav-vn8lz 14 днів тому
Jai BRS Jai KCR garu
@sardarsasi3077
@sardarsasi3077 16 днів тому
Iam from Andhra Pradesh arey kcr okkasarii touch chesi chudu Reventh anna ni pathalaniki velli pothavv
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
Revanth gadu emanna kojja na touch cheyadaniki 😂😂😂
@satishbabu.podila.9337
@satishbabu.podila.9337 11 днів тому
Adhikaara dhaahamaa ?!
@srinivasarao8823
@srinivasarao8823 15 днів тому
నరాధములును దేవాదిదేవుడు అతిత్వరలో ఎత్తుతాడు. 👍
@vamshirajvamshiraj922
@vamshirajvamshiraj922 16 днів тому
Manna tv 9 lo jagan mali cm ithadhu annadhuku eroju nuvvu e video chesav edi chendra babu chennal
@pvrswamy4912
@pvrswamy4912 16 днів тому
Ponguleti brs ni yenduku support chesthaaru?
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 13 днів тому
Anything is not permanent sir
@ravicravi7132
@ravicravi7132 15 днів тому
Jaitdp
@akhilshravik238
@akhilshravik238 12 днів тому
దూరం చేసుకుంటే హైడ్ లో టీఆర్ఎస్ కి ఎలా శెట్స్ వొచ్చాయి
@rajubai4308
@rajubai4308 16 днів тому
Brs bhusapitam kayam..bye bye brs
@ramugadde5587
@ramugadde5587 16 днів тому
Ponguleti aaa step vesthey aina pathnam aina techukunnatley
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
Veedu cheppindi nu nammithe nu kuda anthe
@venkateshjanga4711
@venkateshjanga4711 16 днів тому
Ponguleti Srinivas reddy influence max khammam varaku untadi ante. Ayaniki government ni padese anta scene ledu.
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs 16 днів тому
పొంగులేటి ద్రోహి అని రేవంత్ పసిగట్టాడు. 2014. 2018 లో తెరాసకి వచ్చినది ఒకటే సీటు. 2023లోకుడా వచ్చినది ఒకటే. ఇక్కడ పొంగులేటి ప్రభావం జీరో
@venkateshjanga4711
@venkateshjanga4711 16 днів тому
@@PattabhiAtmakuri-wp6rs Yeah actually Tummala nageswarao is more powerful in khammam than ponguleti . Chuddam Loksabha lo emautundo.
@MegaVikki1989
@MegaVikki1989 12 днів тому
​@@venkateshjanga4711e ABN vadu cheppindi meeru nammi analysis chestunarante mi antha howla gallu evaru leru😂😂😂
@ramugadde5587
@ramugadde5587 16 днів тому
Idantha uthidey
@jyothibhavanipaidipally9943
@jyothibhavanipaidipally9943 15 днів тому
Jai revanth brother
@rajubejjaram619
@rajubejjaram619 14 днів тому
KCR Chapter Khatham
@poojyasridevarapalli2037
@poojyasridevarapalli2037 16 днів тому
Veediki antha seen ladu veella pani ayipoindi
@puttasuresh5911
@puttasuresh5911 16 днів тому
Congress gelichedi ledu Jagan cm pakka
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Переглядів 607 тис.
Новий концерт Єдиного Кварталу від 12 травня 2024. Повний випуск
1:26:42
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
Open Heart With RK
Переглядів 740 тис.
NTV Telugu News LIVE
NTV Telugu
Переглядів 4,7 тис.